హాట్ హాట్ ఫోటోస్ తో మతులు పోగొట్టిన- శృతి హాసన్..

0

Shruti Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి వచ్చిన బ్యూటీ.. శృతి హాసన్. నటనతో, డ్యాన్స్‌తో, పాటలతో.. తన ప్రతిభను చూపుతూ తండ్రి చాటు కుమార్తె అన్న ట్యాగ్‌ను తొలగించుకొని, ప్రతిభావంతురాలిగా నిలదొక్కుతుంది. ఈ మధ్య సినిమాలు చేయడం తగ్గించిన ఈ ముద్దుగుమ్మ.. బ్రాండింగ్‌తో బిజీ బిజీగా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పెడుతూ కుర్రకారు గుండెల్ని పిండేస్తోంది.


Leave A Reply