లంకేశ్వరుడు మూవీ లో “జివ్వుమని కొండ గాలి” సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు & ఇంగ్లీష్

0

చిత్రం : లంకేశ్వరుడు (1989)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : దాసరి నారాయణరావు
గానం : మనో, యస్. జానకి
నటీనటులు : చిరంజీవి, రాధ, రేవతి
దర్శకత్వం : దాసరి నారాయణరావు
నిర్మాత : వడ్డే రమేష్
విడుదల తేది : 27.10.1989
Music Lable :

‘జివ్వుమని కొండ గాలి’ సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు

జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
వెచ్చని కోరిక రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
తీయని కానుక దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం
జివ్వుమని కొండ గాలి కత్తిలా గుచ్చుతోంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో
కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడుగులనే నేర్పావో
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు

‘Jivvu Mani konda gaali’ Song Lyrics In English

Jivvu Mani konda gaali kathhilaa guchhuthondi
vechhani korika ragilindile….
neeve naa preyasive
neekele anduko prema geetham

Kassumani pillagali nippulaa antuthondi
theeyani kaanuka dorikindile…
neeve naa premavule
neekele anduko prema geetham

Jivvu Mani konda gaali kathhilaa guchhuthondi

Vompullo sompullo andamundi
kasi choopullo voopullo pandemundi
Vompullo sompullo andamundi
kasi choopullo voopullo pandemundi
kaashmira kondallo andaalake kotha andaalu ichaavo
kaashmira vaaggullo parugulake kotha adugulane nerpavo
nene ninu kori cheri vaali povaali

Kassumani pillagali nippulaa antuthondi

Manchalle karagaali muripaalu
selayeralle urakaali yavvanaalu
Manchalle karagaali muripaalu
selayeralle urakaali yavvanaalu
kommallo poolanni paanupugaa
mana mundunche poolagaali
puvullo daagunna andaalane
mana mundunche gandhaalugaa
nene ninu kori cheri vaalipovali

Jivvu Mani konda gaali kathhilaa guchhuthondi
Kassumani pillagali nippulaa antuthondi

Leave A Reply