ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో సాంగ్ లిరిక్స్.. సిరివెన్నెల రాసిన లిరిక్స్ మనము పాడేసుకుందాం రండి!

0
Music by: Sasi Pritham
Lyrics by: Siri Vennala         
Sung by : Sunitha
                                                “ఈ వేళలో నీవు”.. సాంగ్ లిరిక్స్ ఇన్  తెలుగు 
ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడో చేజారి పోయింది
నీ నీడగా మారి నావైపు రానంది
దూరాన ఉంటూనే ఏంమాయ చేశావోఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైనా కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువు కాక వేరేదీ కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతిపోయి నేనుంటే నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో
అనుకుంటు ఉంటాను ప్రతి నిమిషము నేను

                                                        “Ee velalo neevu”..Song Lyrics in English

Ee velalo neevu yem chesthu untavo

Anukuntu vuntaanu prathi nimishamuu
nenu
Naa gundu yenaado chejaaripoyindhi
Nee needagaa maari naa vaipu raanandhi
Dooraana vuntoone ye maaya chesaavo
Ee velalo neevu.. yem chesthu vuntaavo
Anukuntu vuntaanu.. prathi nimishamuu
nenu
Nadi reyilo neevu.. nidharaina raaneevu
Gadipedhelaa kaalamuu… gadipedhela kaalamu
Pagalaina Kaasepu ..Pani cheskukoneevu
Nee meedhane dhyaanamuu.. Nee meedhane dhyaanamu
Ye vaipu choosthunaa…Nee roope thochindhi
Nuvvu kaaka veredhi…Kanipinchanantondhi
Ee indhrajaalanni … Neevena chesindhi
Nee perulo yedho.. priyamaina kaipundhi
Nee maata vintoone .. yem thochaneekundhi
Nee meedha aashedho.. nanu nilavaneekundhi
Mathi Poyi nenunte .. nuvvu.. navvukuntavu
Ee velalo neevu.. yem chesthu vuntaavo
Anukuntu vuntaanu.. prathi nimishamuu
nenu ||2||

Leave A Reply